Wednesday, October 14, 2009

పెద్దమ్మకి అశృనివాళి!!



అక్టోబరు 4వ తేదీన పెద్దమ్మ కన్నుమూసింది... ఈరోజు పెద్దకర్మ...ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను...

నేను ఎపుడు ఊరు వెళ్ళినా అమ్మదగ్గర సూట్ కేస్  పడేయటం పెద్దమ్మ దగ్గరకి వెళ్ళిపోవడం,అమ్మదగ్గర తినటం, పెద్దమ్మ దగ్గర కబుర్లు చెప్పుకోవడం,ఎపుడు చూసినా అక్కడే ఉండేవాళ్ళం....ఇద్దరివీ ప్రక్క ప్రక్క పోర్షన్లు కావడంతో నేను రాకపోతె పెద్దమ్మ అమ్మ దగ్గరకి వచ్చేసేది....పెద్దమ్మ బాగా పొదుపుగా ఉండేది,ప్రతిదీ కాలిక్యులేటెడ్  గా చేసేది,...ఇంటి దగ్గర ఉండే పొలంలో ఏం జరుగుతుందో ఆరాతీసేది,..ఆమెకి ఓపిక ఉన్నంతకాలం బాద్యత తీసుకున్నది,...జీవితంలో కష్టపడ్డ ఆడవారికెపుడు గౌరవం దక్కుతుంది.....మేమందరం పెద్దమ్మ అంటే ఇష్టం గానే ఉంటాము....ఇంటికి పెద్దకోడలిగా ఆమె బాద్యత ఆమె నెరవేర్చింది.




పెద్దమ్మ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

5 comments:

నేస్తం said...

ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

పరిమళం said...

సహనశీలి పెద్దమ్మగారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా ....

నీహారిక said...

నేస్తం గారు,పరిమళం గారు,
పెద్దకర్మకి వెళ్ళిరావడం,వచ్చిన తర్వాత net connection పోవడం తో ఆలస్యంగా reply ఇస్తున్నాను.ధన్యవాదాలు.

Anonymous said...

నిహారికగారూ... మీ పెద్దమ్మపేరు ఆండాళమ్మ గారా..?...మీ పుట్టింటి పేరు తిరుమలశెట్టి నా..? మీది స్వగ్రామము దివి తాలూకా.. శ్రీకాకుళమా...?

నీహారిక said...

సాంబశివరావు గారూ,

ఈ కమెంట్ చూడడం ఆలస్యం అయింది.అవునండీ ఆండాళ్ళమ్మ గారే మా పెద్దమ్మ గారు.మీరు మా బంధువులవడం సంతోషాన్నిచ్చింది.