Thursday, April 22, 2010

శ్రద్ధాంజలి


శీలం అవినాష్ కి శ్రద్ధాంజలి.




నా పెద్ద అక్క  చిన్న కొడుకు. అనుకోకుండా మొన్న 7 వ తారీకున కడుపులో నెప్పితో
college నుండి వచ్చి hospital లో చేరాడు.మామూలుగా apendicitis అనుకున్నాము.
కానీ pancreas లో water చేరి burst అయి sudden గా  ఈ నెల 12 న చనిపోయాడు.
అక్క బాధ వర్ణించలేం,తీర్చలేం.వాడు చిన్నప్పటి నుండీ ఎంతో కలుపుగోలుతనంగా ఉండేవాడు.
చిరంజీవి అంటే ఎంతో అభిమానం.

వాడు life enjoy చేయడానికే పుట్టాడా అనిపిస్తుంది. ఒక్క నిమిషం కూడా కుదురుగా ఒకచోట ఉండేవాడు కాదు. చిన్నవాడు గాబట్టి అక్క బావలు ఎంతో గారాబం గా పెంచారు. వాళ్ళకు, మాకు వాడి లేని లోటు తీర్చలేనిది. అవినాష్ అకాల మరణానికి చింతిస్తూ అతని పవిత్ర ఆత్మకి శాంతి కలుగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

5 comments:

మాలా కుమార్ said...

అయ్యో , నిజం కడుపు కోత భరించ లేనిది . మీ అక్కా, బావలకు నా సానుభూతి . అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను .

నీహారిక said...

Thanks Mala gaaru.

విశ్వ ప్రేమికుడు said...

అయ్యో! ఎదిగి వచ్చిన కొడుకు చనిపోవడం అంటే చాలా విచారకరం. ఇన్నాళ్లు అతనితో ఏర్పడిన బంధం,తీపి గుర్తులుగా మిగిలి బాధిస్తుంటాయి. వారికి మనో బలం కలగాలని, అవినాష్ గారికి భగవత్ సాన్నిధ్యంలభించాలని కోరుకుంటున్నాను.

kvsv said...

ఆ బాద అనుభవించిన వాళ్లకే తెలుస్తూంది..
ఆ తల్లిదండ్రులు ఈ బాధనుండి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్దించుదామ్..

నీహారిక said...

విశ్వప్రేమికుడు గారు,kvsv గారు,
ధన్యవాదాలు.