Tuesday, May 25, 2010

love birds

అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మావారు  ఈ love birds ని  తెచ్చారు. పిచ్చుకల్ని కాపాడితే చాలంటండీ, వీటిని తెచ్చి ఇలా బంధిస్తే పాపం వస్తుందేమో అండీ అని అన్నాను.




ఎపుడు తప్పించుకుందామా అని తెగ ట్రై  చేస్తున్నాయి.వీటి కోసం తెచ్చిన మేత అయిపోగానే వీటిని వదిలేయాలని నిర్ణయించుకున్నాం.


6 comments:

Anonymous said...

dayachesi vatini meeru vadili veyavaddu.. avi bayata brathakalevu evarikaina intrest vunna variki ivvandi.. nenu 3 years nunchi vatini penchuthunnanu.. porapatuna bayataku avi vellina 1 day kante brathakave

భావన said...

వీటిని వదిలినా బయట మనలేవండి. జాగర్త, మళ్ళీ వాటీని బయటకు వదిలి ఏమైనా ఐతే బాధ వేస్తుంది కదా. మా ఇంట్లో వుండేవి ఇవి. బయట వదిలితే అటూ ఇటు తిరిగి మధ్యాన్నానికి వరండాలో పెట్టిన గూట్లో కి వచ్చేసేయి.

నీహారిక said...

Annonimous gaaru,bhavana gaaru,

అవి స్వేచ్చగా తిరిగి మళ్ళీ గూటికి తిరిగివస్తే బాగుండు అనిపిస్తుంది.వదలాలన్నా బాధగానే ఉంది.మా అబ్బాయి వదిలేద్దాం మమ్మీ పాపం అంటున్నాడు.

అశోక్ పాపాయి said...

nice :-)

నీహారిక said...

Ashok gaaru,
Thank you.

తార said...

అవును మరి పిచ్చుకలని కదా పెంచుకోవాల్సింది, చిలకలని తెచ్చారు ఏంటి??
అసలు మీ బ్లాగ్ ని ఇన్నాళ్ళూ ఎందుకు చూడలేకపోయాను అసలు??
ఏమిటొ కొన్ని తప్పులు అలా జరుగుటుంతాయి..