Wednesday, November 24, 2010

Behind Ramyamgakutirana....

ఎలాగైనా సొంత ఇంటి వాళ్ళమయిపోవాలని 1999 లో ఒక పాత ఇల్లు కొన్నాం. దానికే సింగారాలు చేసి ఒక ఇంటి వాళ్ళమయిపోయాం. ఇల్లు చిన్నది , దానిని పడగొట్టలేక దానిలో సర్దుకోలేక ఇబ్బందులు పడుతున్నాం.

నా కృష్ణుడు. నేనే పెయింట్ వేసి కళ్ళు ,బొట్టు పెట్టాను,కిరీటం కి గోల్డ్ కలర్ వేసాను. ప్రక్కనే గోపికలు.




మా ఇల్లు గోదావరి జిల్లాల్లో వరిచేను ప్రక్కన ఉన్న ఒక చిన్న డాబాలాగా, ఇల్లంతా మొక్కలే. 200 రకాల క్రోటన్స్ ఉన్నాయి. మాకు ఆడపిల్లలు లేరు కదా! అన్నీ మగమొక్కలే! పూలమొక్కలు తక్కువ. వాటిల్లో కొన్ని...





హెలికోనియాలు



నూరు వరహాలు






















ఒక క్రీపర్











ఐదు రకాల మామిడి మొక్కలు,ఈ సంవత్సరం మామిడి కాయలు అసలు కొనలేదు, 200 దాకా పండాయి.ఈ మొక్కలని కొట్టేసి ఇల్లు కట్టాలంటే బాధేయదూ...





పంపర పనస సంవత్సరం పొడుగూతా కాస్తాయి, కానీ కొంచెం చేదు.





మా ఇంటి కిటికీల్లోంచి చూస్తే అన్నీ మొక్కలే కనిపిస్తాయి.





ఒక సపోటా చెట్టు, ఒక బత్తాయి చెట్టు, ఒక నిమ్మచెట్టు, ఇంకా నాలుగు పిల్లులు, నాలుగు లవ్ బర్డ్స్.





ఇదండీ నా రమ్యంగా కుటీరాన....

6 comments:

Anonymous said...

Mee intiki yeppudu pilusthaaru... chooda chakka gaa vunnadi mee illu... (sorry for not writing in telugu ? )

Ennela said...

ramyamaina illu,divyamaina chetlu, bhavyamaina chilakalu, saumyamaina neehaarika gaaru...wonderful...

నీహారిక said...

Thanks ennela.

Anonymous said...

నీహారిక గారు ,
మీ ఇల్లు ,మీరు పెంచుకుంటున్న మొక్కలు ,లవ్ బర్డ్స్ చాలా బాగున్నాయి

నీహారిక said...

Thanks Anonymous gaaru.

శ్యామలీయం said...

కిటికీల్లోంచి చూస్తే అన్నీ మొక్కలే కనిపిస్తుంటే అద్భుతంగా ఉంది. అదొక్కటే కాదు బొమ్మలన్నీ బాగున్నాయి.