Friday, December 10, 2010

Double Standards Of B J P

మొన్న  బి జె పి హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణా ఇవ్వాల్సిందే లేకపోతె మేమె ఇచ్చేస్తాం అని సుష్మా స్వరాజ్ వీరావేశం లో ప్రతిజ్జలు చేసారు. నాదొక్కటే ప్రశ్న తెలంగాణా వాదులు 60 సంవత్సరాలుగా తెలంగాణా ఇవ్వాలని కోరుకుంటున్నారు  కాబట్టి  ఇవ్వాల్సిందే అని వీరంటున్నారు,ఇటు తెలంగాణా ఇస్తామంటూనే అటు సమైక్యాంధ్ర ఇస్తామంటున్నారు.  అయితే పాకిస్థాన్ కూడా 60 సంవత్సరాలుగా కాశ్మీర్ ఇచ్చేయమని అడుగుతోంది కదా ఇచ్చేద్దామా? బిల్లు పెట్టేద్దామా? ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఏమంటారు? మమ్మల్ని విడగొట్టే హక్కు ఆ పార్టీకి ఎవరు ఇచ్చారు? ఆంధ్ర ప్రదేశ్ జోలికి రావాలి.... నేనే సుష్మాస్వరాజ్ కి గుండు చేసేస్తాను.  వాళ్ళేనా పోరాటం చేసేది ? నేను చేయలేనా ? ఎపుడైతే తెలంగాణా గా రాష్ట్రం విడిపోతుందో.... అపుడు నేను కాశ్మీర్ ని కూడా  విడగొట్టటానికి పోరాటం మొదలుపెడతాను.

5 comments:

Anonymous said...

ఇస్తే ఈళ్ళదేం పోతుంది.. రాష్ట్రంలో ఈల్లకి ఎన్ని సీట్లున్నాయ్? ఎన్ని వోట్లున్నాయ్?

పనికి మాలిన ఎదవలు. తిక్క కుదిరింది. ఆ గడ్డం గాడి బొక్క లిరగ్గొట్టరు డిల్లీ పొలీసులు.

రేపు ఇక్కడ హైద్రాబాద్ లో కూడా ఇదే రేంజ్ లో ఉతుకుతే అందరికి బుద్ది వస్తుంది

Raj Karsewak said...

మద్రాస్ ప్రెసిడెన్సి నుండి ఆంధ్ర ప్రత్యెక రాష్ట్రము అడిగినపుడు మీ ఆంధ్రులకు కాశ్మీర్ విష్యం గుర్తు రాలేదా ??? మీరు బాష పేరిట రాష్ట్రం అడిగి సాదించు కోవచ్చు కానీ తెలంగాణా వాలు అడుగుతీ మాత్రం మీకు మాత్రం మింగుడు పడదు . మీ ప్రేమ సమైక్యంగా వుండడం ఫై కాదని కేవలం హైదరాబాద్ నగరం ఫై మాత్రమే అని ఎన్నో సార్లు నిరూపితమైంది .

నీహారిక said...

రాజ్ కరసేవక్ గారు,
సరే ,మీ అభిప్రాయం ప్రకారం మనమూ పాకిస్థానీయులూ కూడా కలిసే ఉందాం .

Raj Karsewak said...

Tell me, do you have any objections over " Akhand Bharath" ??

నీహారిక said...

రాజ్ గారు,
అఖండభారత్ కోరుకునే వాళ్ళలో నేనే ముందుంటాను, దానిని సాధించే దిశగా పని చేస్తున్నాను కూడా, మీరు మాత్రం మీ ఆలోచనకు, ఆశయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అఖండ భారత్ కోరుకునేవారెవ్వరూ కూడా ముస్లిం లతో విరోధం పెట్టుకోరు. వారు లేనిదే అఖండ భారత్ సాధ్యం కాదు.