Saturday, January 8, 2011

రమ్యంగా కుటీరాన 2

 పండగ దగ్గర కొస్తుంది కదా! అందుకే మా ఇంటిని దులిపేసి, ముచ్చటగా ముగ్గులేసి ,అందం గా ఫోటో లు తీసి పెడుతున్నాను. ఎప్పుడూ ఇలాగే నీట్ గా ఉంచుతాననుకునేరు. మీకు చూపిద్దామనే ఇలా అంతా సర్ది ఫోటోస్ తీసాను. మామూలుగా అయితే నా ఇష్టం వచ్చినట్లు నేను, నా కొడుకుకి ఇష్టం వచ్చినట్లు వాడు చిరాగ్గా ఉంచుకుంటామన్నమాట!

మీరెప్పుడైనా రావాలంటే మాత్రం ముందు గా నా పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఇల్లంతా కిష్కింద లాగా ఉండదూ? మీరొచ్చేసరికి అంతా నీట్ గా సర్దేస్తాను.

మా వారి కలెక్షన్,  ఏదయినా నచ్చితే ఒకేలాంటివి పది రకాలు తెస్తారు. అందుకే అన్నీ ఒకే రకం బొమ్మలు. లాంతర్ పట్టుకున్న అబ్బాయి, తనని తాను మలుచుకుంటున్న అమ్మాయి బొమ్మలంటే నాకిష్టం. 


మా ఇంట్లోని పూల మొక్కలు.




 ముగ్గులు.

















నా నేస్తం (కంప్యూటర్) 











12 comments:

Rao S Lakkaraju said...

పిక్చర్స్ బాగున్నాయి. ఆ మధ్యనున్న పూల combination పిక్చర్ ఇంకా బాగుంది.

e.v lakshmi said...

ముత్యాల ముగ్గులు,పూలమొక్కలు,వాటి మధ్య అందంగా తీర్చిదిద్దిన మీ ఇల్లు చూడముచ్చటగా వున్నాయి

Anonymous said...

inti photolatho paatoo mee abbaai photo unte baagundedi

నీహారిక said...

రావు గారు, లక్ష్మి గారు , అజ్జాత గారు,
ధన్యవాదాలు.

నీహారిక said...

అజ్జాత గారు,
మా అబ్బాయి ఫోటో ఈసారెప్పుడైనా పెడతాను, ఇపుడు పెట్టాననుకోండి, అమ్మాయిలు మా అబ్బాయిని ఎగరేసుకెళ్ళిపోరూ? అసలే ఇక్కడంతా ఆడపిల్లల బ్లాగర్లు ఎక్కువున్నారు.

Anonymous said...

నీహారిక గారు,

ఈ పొష్ట్, మీరు మంచి అభిరుచి గల వ్యక్తి అని రుజువు చెస్తున్నాయి.

మీ పొస్గ్ట్ లు అన్ని చదివిన తరువాత, మీ ఆలొచనా స్రవంతి ఎందుకనొ "కాష్మీరు, పాకిస్థాన్, తురకలు, సొనియా, కాంగ్రీస్" దగ్గరే స్తిరంగా నిలిచి పొయింది అని అనిపిస్తుంది.

దానికి గల కారణాలు వీలున్నప్పుడు పొష్ట్ గా వ్రాయగలరు. బ జ ప ను హెట్ చెయుటకు గల కారణాలను కూడా వ్రాయండి.

విష్ యు ఆల్ ద బెష్ట్.

Ennela said...

mee muggulu tega nachchesaayi naaku...avunu mimmalni oka airoplane photolo choosinatlu gurtu. aa photolo meerena?

నీహారిక said...

ఎన్నెల గారు,
అవును, కలకత్తా పురి పోస్ట్ లో నేను మా వారు ఉన్నాం.

nabi ashalu said...

photos super ga vunnay

PREETHI said...

NIHARIKA GARU,
ELA UNNARU
MI HOUSE CHALA BAGUNDHI
MOKKALUNTENE INTIKI ANDHAM

రాజ్యలక్ష్మి.నామాల said...

మీ కుటీరం నిజంగా రమ్యంగా ఉందండీ.. బొమ్మలు,ముగ్గులు,పువ్వులు,చెట్లు అన్నీ వేటికవే అందంగా ఉన్నాయి. ప్రతి చోటుని చాలా బాగా సర్దుకున్నారు.. :)

Lalitha TS said...

మీ ఇల్లు, వంటిల్లు, ఇంటి ముంగిట ముగ్గులు, ఇంటి ముందు చెట్లు - అన్నీ చాలా రమ్యంగా వున్నాయి :)
~ లలిత