Sunday, January 23, 2011

భద్రాచలం - పాపికొండలు (Photos)

పాపికొండలు గురించి అపర్ణ రాసింది కదా ! మా వారికి చూపించాను, ఎప్పటినుండో పగడపు దీవులకి తీసుకెళ్ళమంటున్నాను కదా.. అక్కడికి రానంటున్నారని పాపికొండలు కి వెళదాం అన్నాను. మొన్న పౌర్ణమి కి ప్లాన్ చేసుకున్నాం. భద్రాచలం నుండి పాపికొండలు ట్రిప్ చాలా బాగుంది. Hyd లో రాత్రి బయలు దేరి ప్రొద్దున్న భద్రాచలం వెళ్ళాం.



 రాముడిని దర్శనం చేసుకున్నాం.









పర్ణశాల చూసాం.


లంచ్ చేసి అక్కడి నుండి బోట్ లో పోచవరం మీదుగా కొల్లూరు చేరుకున్నాం. కొల్లూర్ లో చాలా బాగుంది.






నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా














వరహాల బాటలోన


రతనాల తోటలోన





వజ్రాల మేడలోన


బంగరు గదిలోన



విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి







నెలవంకల్లో వెన్నెల్నే బోంచేసి











నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి..






ఆ కోనల్లో కొండల్లో ఉయ్యాలూగేసి....చలి గా గిలిగా అటుగా ఇటుగా.....చూడడానికి ఎంత బాగుందో!!!!

15 comments:

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి ఫోటోలు.నేను పాపికొండలువెళ్లానండి

anagha said...

మీ పాపికొండలు ట్రిప్ ఫోటోస్ లో పాపికొండలని చూసేను , చాల చాల బాగున్నాయి .ఎప్పటినుంచో చూడాలనుకున్న వీలవడంలేదు .

Vinay Chakravarthi.Gogineni said...

memu vellalanukuntunnamandi.ennirojulu kaavali anni choodataaniki..........

కృష్ణప్రియ said...

ఫొటోలు చాలా బాగున్నాయి.. ''బంగారు గది లోన ' అన్న కాప్షన్ పెట్టిన ఫొటోలు బెస్ట్..

Rao S Lakkaraju said...

మూడు వైపులా కొండలు. ఆ కొండలమధ్య ప్రశాంతంగా ఉన్న నీరు. ఆ నీటిపై సాయంత్రపు నీడలు. ఆ నీడలముందు ఒక చిన్న బోటు. వీటన్నిటి ముందూ ఇసక తీరము. ఆ ఫోటో చాలా బాగా నచ్చేసింది.

నీహారిక said...

రాధిక గారు,

రాజమండ్రి నుండి కూడా వెళ్ళవచ్చు అంట కదా!! మీకు వెళ్ళడానికి ఎంత సేపు పడుతుంది? మీరు ఈ మధ్య వెళ్ళారా?

అనఘ గారు,

మీరు ఎక్కడ ఉంటారు? వెళ్ళవచ్చు కదా!! మేము ఎన్నాళ్ళనుంచో వెళ్ళాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది.

నీహారిక said...

కృష్ణ ప్రియా,
బాగున్నాయి కదా! ఇపుడు తల్చుకుంటే నవ్వు వస్తోంది, ఎపుడు మెలకువ వస్తే అపుడు ఫోటో తీసాం. మీరు పాపికొండలు చూసారా?

రావు గారు,
ఫోటోస్ అన్నీ దాదాపు ఆయనే తీసారు. మీరు వెళ్ళారా? వెళ్ళండి చాలా బాగుంది.

Rao S Lakkaraju said...

@నీహారిక
ఎప్పుడు వెళ్ళుదామన్నా కుదరలేదు. Thanks for giving details to go there.

Ennela said...

చాలా బాగున్నాయి ఫోటోలు.నేను చూడాలనుకున్న వీలవలేదు

SPLENDOR OF YOGA said...

ఫోటోలు చాలా బాగున్నాయి.

మీకోసం(meeandarikosam.blogspot.com)

నీహారిక said...

Ennela gaaru,

Thank you.

Splendor Of Yoga Gaaru,

I am following your blog regularly.
Thank you.

venkatswamy said...

venkataswamy kongari swiet memories

పుక్కళ్ళ రామకృష్ణ said...

మీ పాపికొండలు ప్రయాణ విశేషాలూ, ఫోటోలు బాగున్నాయి నిహారిక గారు. థాంక్స్.

Jammu Naidu said...

Nenu Gathamlo Vellenu. Mee Blogg Chusaka Marosaari Gurthukuvachindi. Mee Varnana Baagundi. Danyavaadhalu.

నీహారిక said...

రామకృష్ణగారూ,జమ్ము నాయుడు గారూ ధన్యవాదాలు.