Friday, December 25, 2015

అర్హతలేని వారికీ అధికారం ఇస్తే.. దయా ధర్మం దారి తప్పునేమో...




అర్హతలేని వారికీ అధికారం ఇస్తే..
దయా ధర్మం దారి తప్పునేమో..
దారి తప్పిన వారిని చేరదీయకుంటే..
తిరిగి తిరిగి తిరగబడతారేమో..
తగిన వారికి తగు బలమిచ్చీ..
సహనం క్షమా సఖ్యతనిచ్చీ..
తనువు నిరీక్షణ శాలై..

అణువు అణువు నీ రక్షణసేవయ్యే
బలమీవయ్యా.. ఆత్మ బలమీవయ్యా !!!

No comments: