Saturday, January 16, 2016

సంక్రాంతి శుభాకాంక్షలు !

అత్తమామలు ప్రేమగా ఆహ్వానించినా అత్తవారింటికి వెళ్ళకుండా బ్లాగుల్లోనూ, ఆఫీసుల్లోనూ,కంప్యూటర్ ముందూ,సెల్ ఫోనుల్లోనూ సుత్తి కొడుతూ కూర్చున్న దశమగ్రహాలందరికీ అబ్బాయిలే పుట్టాలి...ఇదే నా శాపం !

మీకు అమ్మాయి పుట్టాలంటే మీరు అదృష్టవంతులై ఉండాలి కదా ?









8 comments:

Anonymous said...

rangoli is super madam

Sreenivasarao Sunkara said...

నమస్తే . సరదాగా ఉంది మీ బ్లాగ్. చదువు తాను.

నీహారిక said...

Thanks To Annonymous & Susri gaaru !

వెంకట రాజారావు . లక్కాకుల said...

రథము ముగ్గేసి పుట్టింట రమణి యొకతె
గొలుసులేయుచు వెళ్ళెను కొంత దవ్వు
తిరిగి చూడంగ అత్తింటి యరుగుమీద
మగడు ముసి ముసి నవ్వి రమ్మనుచు బిలిచె .

Haribabu Suranenii said...

జామతా కాదు,జామాతా అని ఉండాలి.

నీహారిక said...

@ హరిబాబు గారు,
సాధారణంగా తెలుగులో తప్పులు వ్రాయను. చూసుకోలేదు... సరిచేసినందుకు ధన్యవాదాలు !
@ రాజారావు గారు,
అంతేనంటారా ? మీలాగా పద్యాలతో సమాధానం ఇవ్వలేను.ధన్యవాదాలు !

nmrao bandi said...

అత్త మామల మీద అభిమానమొగ్గేయు
అక్కడిక్కడని లేక ఎల్లెపుడు సుత్తేయు
అల్లుళ్ళ కందరికి అబ్బాయిలే పుట్టేయు
అని శాపమెట్టేసి అల్లర్లు పెట్టేయు

ఆడపిల్లిక మీకు లేదంటు తిట్టేయు
అదృష్టమివనంటు మెత్తంగా మొట్టేయు
ఆ ఫేసు కే సీను లేదంటు నెట్టేయు
ఆపైన వెళ్ళంటు ఆరళ్ళు పెట్టేయు ...


చెంగు చెంగున వృత్తాల నేసేటి నీహారికమ్మా ...
రంగు రంగుల రంగవల్లుల నెంచక్కా పెట్టారమ్మా !!! ...

jk ...
jf ...
:-)

నీహారిక said...

ధన్యురాలిని రావు గారూ...