Tuesday, January 26, 2016

మేరీ భారత్ (భర్త) మహాన్ !


Happy Republic Day !


4 comments:

thinker said...

ఎలా వేగుతున్నాడో మహానుభావుడు, ఒక వెయ్యి నోబుల్ పీస్ లు, ఒక వంద భారత(భర్త) రత్నాలు విత్ ఇమ్మీడియట్ ఎఫ్ఫెక్టు ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది.

నీహారిక said...

@thinker,
ఒక వెయ్యి నోబుల్ పీస్ లు, ఒక వంద భారత(భర్త) రత్నాలు ఎవరికివ్వాలి ? నాకా...మావారికా ?

thinker said...

నాన్సెన్సు, ఆడ లేడీస్ కి ఇస్తే గిస్తే నాలు అరదండాలు ఒక అరగంట గోడ కూర్చీలు ఇచ్చిపారేస్తాము , భరించి భరించి సగము జీవితం సతుల పాలు చేసుకొన్న మా మగజాతికే ఇవ్వాలోయ్ నోబుల్ పీసు లూ భారత రత్నాలూను.

నీహారిక said...

:p