Wednesday, February 24, 2016

ముద్దపప్పు మనకూ అవసరమా ? మనకు అవసరమా ?

నీహారిక కొణిదెల నటించిన ముద్దపప్పు ఆవకాయ నాకు నచ్చింది. 5 భాగాలుగా ప్రసారం చేసిన వెబ్ సీరీస్ అంటే ఆసక్తి కలవారు ఇక్కడ చూడవచ్చు. మామూలు సీరియల్స్ కన్నా ఇదే బాగుంది. మనకు వీలున్నపుడు ఒకేసారి చూడవచ్చు.







No comments: