Friday, March 4, 2016

నిత్యా డార్లింగ్... I Love You...

ఈ మధ్య ABN చానెల్ తెలంగాణాలో రావడం లేదు కదా ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే ప్రోగ్రాంస్ చూడలేదు. మొన్న ఈ వీడియో చూసాను.నిత్యా చాలా బాగా మాట్లాడింది. గాసిప్స్ గురించీ, నెగటివిటీ గురించీ, స్పిరిట్చ్యువాలిటీ గురించీ, పొట్టిగా ఉండడం గురించీ చాలా బాగా చెప్పింది. 32:20 దగ్గర చెప్పింది నాకు బాగా నచ్చేసింది. మనలో చెడుని మాత్రమే చూసే నెగటివ్ పీపుల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ వీడియోలో నిత్యలో నన్ను నేను చూసుకున్నట్లు ఫీలయ్యాను.


5 comments:

Anonymous said...

Nitya menon is a good natural actress.

Haribabu Suranenii said...

అవును,మీసాల సుహాసిని టీజింగ్ ప్రశ్నలకి డైవర్ట్ అవకుండా నిబ్బరంగా జవాబులు చెప్పింది.వెధవ!కష్టం రాగానే ఆడ్వాళ్ళు భోరున ఏడ్చెయ్యాలని రూలు ఉన్నట్టు యాక్షన్ చహెసి మరీ చూపిస్తున్నాడు - అమ్మాయి ఏడుస్తుంటే కావిలించుకుబి ఓదారచాలనే మగబుద్ధిని పోనిచ్చుకున్నాడు కాదు:-)

విన్నకోట నరసింహా రావు said...

ఆహా ఇంతకాలం హరిబాబు గారు "మీసాల సుహాసిని", "మీసాల సుహాసిని" అంటున్నది ఈయన్నా!!?

నీహారిక said...

@విన్నకోట నరసింహా రావు గారు,
అవునండీ నాకు కూడా ఇపుడే తెలిసింది.బుద్ధా మురళిగారి బెస్ట్ ఫ్రెండ్ ని అలా పిలవటం బాలేదు.సుహాసిని చదివితే ఎంత బాధపడుతుందో కదా ?

Haribabu Suranenii said...

ఈ ఇంటర్వ్యూ మీద నేను ఒక పోస్టే వేద్దామనుకున్నాను.మళ్ళీ ఎందుకొచ్చిన గొల,జనం ఏదేదో వూహించేసుకుంటారు అని వెనక్కి తగ్గా:-)