Wednesday, March 9, 2016

The War Of Arrows !

నిన్న ఈ సినిమా టీవీలో వేసారు. నాకు క్లైమాక్స్ సీన్ భలే నచ్చింది. గాలి కూడా నీకు అనుకూలంగా లేదు అని విలన్ అంటాడు. తరువాత హీరో వేసిన బాణం ఎలా వెళ్ళిందో చూసి తీరవలసిందే, గాలిని కేలిక్యులేట్ చేయలేం అని సమాధానమిస్తాడు. ఆ సీన్ చూడండి. సినిమా కూడా నెట్ లో ఉన్నట్లు ఉంది.



No comments: