Monday, July 25, 2016

నార్వేలో అంతే... చైనాలో అంతే ....భారత్ లో ఇంతే !

వృద్ధులకు ఆరోగ్యసేవల విషయంలో భారత్ చిట్టచివరి స్థానంలో ఉంది.


నార్వేలో అంతే....




చైనాలో అంతే....


సుస్థిరాభివృద్ధిలోనూ భారత్ ది చివరిస్థానమే !

భారత్ లో ఇంతే !

1 comment:

http://naalochanalaparampara.blogspot.in/ said...

శుభోదయం . పెద్దల యెడ గౌరవ భావం వున్న నాడు భారత్ ప్రధమ స్థానంలో వుండగలదు . భారత్ ఒక్కటే కాదు ఏ దేశమైనా అంతే .
మా తాతలు నేతులు తాగారు , మా మూతులు వాసన చూడండి అంటే నేతి వాసన ఎక్కడ నుంచి వస్తుంది . అలాగే
మన సన్స్కృతి గొప్పదని చాటింపు వేసుకొన్నందువలన ప్రధమ స్థానం రాదు , ఆచరణలో పెట్టిన నాడు ప్రధమ స్థానంలో వుండగలదు , లేకుంటే యిదిగో యిలా అధమ స్థానం తప్పదు .