Monday, July 4, 2016

హరిత ఉద్యమం (Know Your Raashi)

జన్మ రాశి మరియు జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక మనిషి రెండు మొక్కలు నాటవలసిన అవసరం ఉంది.

!

34 comments:

శ్యామలీయం said...

అవునండీ. చాలా తమాషాగా ఉంది. మనకిష్టం అయిన మొక్క కాస్తా మనరాశి కాకపోతే దానికి మనచేత నాటించుకొనే అదృష్టం లేదన్నట్లేనా! పోన్లెండి. ఇలాగైనా తలో మొక్కా ఐనా నాటకపోతారా, మరీ చేతికి మట్టి అంటుకోకుండానే పని చేసుకుపోవాలన్న తత్త్వం ఉన్న వాళ్ళు తప్ప.

చూస్తూ ఉండండీ. ఈ-పూజ appలు ఉన్నట్లే రేపు ఇ-మొక్కలునాటుట అనే app కూడా వస్తుందేమో. ఇంచక్కా మొబైల్ స్క్రీన్ మీదే మన రాశి చెప్పి మొక్కలు సెలక్ట్ చేసుకోవటం, అలాగే ఆ మొబైల్ స్క్రీన్ మీదే ప్లేస్ కూడా సెలక్ట్ చేసుకొని ఓకే అనెయ్యటమూ. ఇంకేముందీ, మొక్కలు పాతినట్లు మెసేజ్ వచ్చేస్తుంది. అలా సంబరపడిపోతాం అన్నమాట! ఇలా చేతికి మట్టి కొంచెం కూడా అంటకుండా ఎన్నెన్ని సార్లైనా ఎన్నేసి మొక్కలైనా నాటుకుంటూ పోవచ్చును. ( ఆ మొక్కల వల్ల ఇ-రైన్ కురవటాలూ ఉంటాయేమో మరి!)

నీహారిక said...

మీకు ఇష్టం ఉంటే నవగ్రహాల మొక్కలు కూడా నాటుకోవచ్చు.మా ఇంట్లో 200 మొక్కలు ఉన్నా మా రాశులకు సంబంధించిన మొక్కలు లేవు. హరిత హారం లో భాగంగా ఇస్తే మొక్కలు నాటుదామనే ఉంది.

మోడీగారు స్వచ్చ భారత్ అని ఫోటోలకు ఫోజులిచ్చినట్లుగా కాదుగానీ కేసీఆర్ గారు చెప్పింది చేసితీరుతారని ఆయన జాతకంలో వ్రాసిఉందట కొందరు అదృష్టవంతులను పాడుచెయ్యనూ లేము దురదృష్టవంతులను బాగుచేయనూ లేము.


శ్యామలీయం said...

>మా ఇంట్లో 200 మొక్కలు ఉన్నా మా రాశులకు సంబంధించిన మొక్కలు లేవు. హరిత హారం లో భాగంగా ఇస్తే మొక్కలు నాటుదామనే ఉంది.

200 మొక్కలను పెంచటం తప్పక అభినందనీయం! రాశులకు సంబంధించిన మొక్కలు అంటూ జరిగే హడావుడి అంతా శాస్త్రీయం కాదని అనుకుంటున్నాను. మొక్కలు నాటించే ఈ వృక్ష-రాశి సంబంధ శాస్త్రం ఏ మొక్కల్నీ ఏదో వంకతో పీకించకపోతే అదే పదివేలు.

ఇంకా మొక్కలు నాటుదా మనుకుంటున్నారా? మరిన్ని అభినందనలు!

నీహారిక said...

http://ramyamgakutirana.blogspot.in/2010/11/behind-ramyamgakutirana.html

మేమైనా కొన్ని మొక్కలు తీసివేయడం,కొమ్మలు నరకటం వంటివి చేయవలసినదే. ఏదైనా ఊరు వెళ్ళవలసివస్తే వాటి గురించి ఎక్కువ ఆలోచించవలసి వస్తుంది.

ధన్యవాదాలు శ్యామలీయం గారు.

నీహారిక said...

@Anonymous,

కాంగ్రెస్ వల్లే దేశంలో అవినీతి పెరిగిపోయింది అని పదే పదే చెప్పడం వాడు మానితే నేనూ వాడిపేరు వ్రాయడం మానేస్తాను.

నీహారిక said...

@Anonymous,

కదా ? దేశ ప్రధానిని గౌరవించాలి అని నువ్వు ఎలా డిమాండ్ చేస్తున్నావో మాజీ ప్రధానులను కూడా అలాగే గౌరవించాలని వాడికీ తెలియాలి.దేశప్రధాని అయిఉండీ తిక్కవాగుడు వాగుతుంటే నువ్వు చెప్పినట్లే అనుకోవలసి ఉంటుంది.

Haribabu Suranenii said...

@neehaarika
ఏకపక్షంగా ఎవరో అనామకులకి జవాబులూ,ప్రతి జవాబులూ,వార్నింగులూ ఇస్తే ఎట్లా?ఆ వ్యాఖలు చూపించి జవాబులు చెప్పటం మర్యాద,కాదా?మీ సొంత కామెంట్లని ఎన్నిసార్లు ఎకక్డెక్కడ వేసి,తీసి ఏం చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు.కానీ మీరు జవాబు చెప్పదల్చుకున్నప్పుడు ఆ కామెంటును ఉంచాలి కదా!ఇతర్లకి చిరాగ్గా ఉంటుంది - ఆలోచించండి.

Haribabu Suranenii said...

గుడుంబా అలవాటు మానిపించటానికి కల్తీకల్లు అలవాటు చేస్తాను అన్నప్పుడే నాకు కేసీయార్ మేధస్సు స్థాయి అర్ధమైపోయింది:-)
కల్తీకల్లు కూడా డేంజరే కదా,అది మానిపించటానికి ఏం తాగిస్తాడు?ఒక పోస్టు కూడా వేశాను.
అప్పుడు రాలేదు గానీ ఈ ప్రపోజలు కూడా చూశాక తెలంఘానోళ్ళు ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో గందా అని జాలేస్తంది:-(

గుడుంబా,కల్తీకల్లు అంటూ హడావిడి చెయ్యకుండా ఒకేసారి కాలకూట విషం అలవాటు చేస్తే బాగుండేది.విషానికి అలవాటు పడి బతగలిగిన గట్టిపిండాలు ఇంక దేనికీ చావరు.అట్టాగే పిచ్చి ఉమ్మెత్తల్ని కూడా తినిపిస్తే కేసీయార్ ఇట్టాంటి ప్రపోజల్సు పెట్టినప్పుడల్లా గింజుకునే అవసరం ఉండదు.

జై తెలంగాణ!

నీహారిక said...

@ హరిబాబు గారు,
మీ బ్లాగులో బూతులు వ్రాస్తున్నారని మీ బ్లాగులో కమెంట్స్ వ్రాయనని చెప్పాను కదా ? అటువంటి నేను బూతులు వ్రాస్తున్న అజ్ఞాతల కమెంట్స్ ఎందుకు ప్రచురిస్తాను ? వాడేమి వ్రాస్తున్నాడో వాడికి తెలుసు. మీకు తెలియనక్కరలేదు. బూతులు వ్రాస్తే దాన్ని ప్రచురించాలంటే నాకు చిరాకు. ఏమి చేయమంటారు ?

నీహారిక said...

@ హరిబాబు గారు,

ఒకదానితో ఒకటి ముడిపెట్టి చూడకూడదు. గుడుంబా కంటే కల్లు బెటర్ ! ఒకేసారి మానేయమంటే వాళ్ళకు కష్టం గా ఉంటుంది. వాళ్ళ కల్చర్ లోనే త్రాగడం అనేది కామన్, ఆడవాళ్ళు కూడా త్రాగుతారు. త్రాగకపోతే వాళ్ళకు కిక్కు రాదే ?

హరిత ఉద్యమం అనేది మీకు నాకూ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. దానిలో విమర్శకు తావు లేదు. మొక్కలు ఇస్తున్నారా లేదా ? నాకు ఇచ్చారు, మా ఇంటి ముందు 5 మొక్కలు నాటాను. నన్ను చూసి మా వీధిలో వారంతా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వి రెడీగా ఉంచారు. ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసినపుడు తప్పక అభినందించాల్సిందే !

Anonymous said...

కొన్ని కొన్ని సార్లు మీ వ్యాఖ్యలు మరీ విపరీతంగా ఉంటున్నాయని మీకెప్పుడైనా అనిపిస్తుంటుందా మేడం?
మీకు నచ్చని వ్యక్తులను వాడు వీడని అనటం ఎంతవరకు సబబు? మోదీ సచ్చీలుడు కాదు సరే, మీరు నెత్తికెత్తుకునే రాహుల్ గాంధీ ఇత్యాదులు పవిత్రులేమీ కాదు కదా? మీరు పదే పదే కాంగ్రెస్ మీద చెయ్యేస్తే విరిచేస్తా, కరిచేస్తా అంటుంటారు. నిజంగా ఆలోచించండి కాంగ్రెస్, దేశానికి, ప్రస్తుత నాయకత్వంలో చేయగలిగిన మేలేమిటి? మన్మోహన్ సింగ్ లాంటి నిఖార్సయిన వ్యక్తినే కీలుబొమ్మ చేసి దేశాభ్యుదయానికి పనికిరాకుండా చేసి దేశద్రోహం చేయలేదా? నా దృష్టిలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత గాని, ముందు గాని, మన్మోహన్ సింగ్ (చేయగలిగిన స్థానంలో కూర్చుని, చేయకపోవడమే గాక, దేశాన్ని కుక్కలు నక్కల బారిన వదిలి, నిస్సిగ్గుగా రాహుల్ గాంధీని దేశ్ కి నేతా గా ప్రస్తుతించి పబ్బం (?) గడుపుకున్న చౌకబారు మనిషిగా చరిత్ర లో మిగిలి పోబోయే ఘనుడు) దేశానికి చేసినంత హాని అంతకు మునుపున్న అందరూ కలిసి చేసిన దానికన్నా ఎక్కువే. తాను గురు స్థానంలో గౌరవించే వ్యక్తి అయిన పీవీ నరసింహారావు అంత్యక్రియల సందర్భంలో, శవ దహనంలో గానీ, కాంగ్రెస్ ఆఫీసులో బాడీ ప్రదర్శనకు ఉంచటం లో గానీ కాంగ్రెస్ ఆడిన నిస్సిగ్గు ఆటల్ని ప్రక్కనే ఉండి కూడా ఖండించకుండా నోరు మూసుకుని ప్రక్క వాళ్ళతో మాత్రమే ఇది కరెక్ట్ కాదు అంటూ నసిగిన ధీర నేత. తెలుగు జాతిని హీనాతిహీనంగా ఎప్పటికప్పుడు ట్రీట్ చేసే కాంగ్రెస్ అధినాయకత్వం చేష్టలు మీ దృష్టికి రావా? ఖచ్చితంగా మోదీ మీద ఆశలన్నీ గల్లంతయ్యాయి. అవుతున్నాయి. కానీ దేశాన్ని మాత్రం దోచుకునే (కాంగ్రెస్) కల్చర్ ని వ్యాప్తి చేయడం లేదు. అదొక్కటి చాలు కాంగ్రెస్ కన్నా బీజేపీ యే కోరదగిన పార్టీ మనకు అని అనుకోవడానికి. మీరన్నట్లే ఆయనో వెధవే. కానీ వెధవన్నర వెధవ మీద వెధవ బెటర్ కదా! అలా అని మీకనిపించదా?

(ఒకప్పుడు నాకు మన్మోహన్ సింగ్ కన్నా ఉత్తముడు దేశంలో ఇంకెవరు అనుకునే వాణ్ణి. ఇప్పుడు అతనికన్న అధముడు ఇంకెవరు అనుకునే పరిస్థితి. అలాగే మోదీ విషయంలో కూడా. దేశాన్నేదో ఉద్ధరిస్తాడనుకున్నా. he is just a cheap politician.)

నీహారిక said...

"కొన్ని కొన్ని సార్లు మీ వ్యాఖ్యలు మరీ విపరీతంగా ఉంటున్నాయని మీకెప్పుడైనా అనిపిస్తుంటుందా మేడం?"

టపాకి సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నారని మీకెప్పుడైనా అర్ధం అవుతుందా ?

నీహారిక said...


మోదీ సచ్చీలుడు కాదు సరే, మీరు నెత్తికెత్తుకునే రాహుల్ గాంధీ ఇత్యాదులు పవిత్రులేమీ కాదు కదా?

మోదీతో రాహుల్ ని పోల్చడం నాకు నచ్చదు.పెళ్ళయి పెళ్ళాన్ని గాలికొదిలేసినోడితో తల్లిమాట జవదాటని వారికి పోలికా ?

నీహారిక said...


మీరు పదే పదే కాంగ్రెస్ మీద చెయ్యేస్తే విరిచేస్తా, కరిచేస్తా అంటుంటారు. నిజంగా ఆలోచించండి కాంగ్రెస్, దేశానికి, ప్రస్తుత నాయకత్వంలో చేయగలిగిన మేలేమిటి?

రాజకీయాలగురించి ఓనమాలు తెలియనివారు తీరికూర్చుని ఇందిరా గాంధీని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? మీరు ప్రస్థుతం గురించి ఆలోచిస్తున్నారు పునాదులు ఎక్కడివి ? స్వంత ఇల్లునే పార్టీ కార్యాలయానికి రాసి ఇచ్చేసిన మోతీలాల్ గురించి ఇపుడు ఎవరికైనా తెలుసా ? చెట్టే లేకపోతే కాయలు ఎక్కడివి ? మీరు పీల్చే గాలి సైతం ఆ కుటుంబం చలువే !

నీహారిక said...

మన్మోహన్ సింగ్ లాంటి నిఖార్సయిన వ్యక్తినే కీలుబొమ్మ చేసి దేశాభ్యుదయానికి పనికిరాకుండా చేసి దేశద్రోహం చేయలేదా? నా దృష్టిలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత గాని, ముందు గాని, మన్మోహన్ సింగ్ (చేయగలిగిన స్థానంలో కూర్చుని, చేయకపోవడమే గాక, దేశాన్ని కుక్కలు నక్కల బారిన వదిలి, నిస్సిగ్గుగా రాహుల్ గాంధీని దేశ్ కి నేతా గా ప్రస్తుతించి పబ్బం (?) గడుపుకున్న చౌకబారు మనిషిగా చరిత్ర లో మిగిలి పోబోయే ఘనుడు) దేశానికి చేసినంత హాని అంతకు మునుపున్న అందరూ కలిసి చేసిన దానికన్నా ఎక్కువే.

మన్ మోహన్ సింగ్ గారిని విమర్శిస్తున్నారంటే మీకు రాజకీయ పరిజ్ఞానం సున్నా అని అర్ధం అవుతుంది.ఆర్ధిక సరళీకరణ ఎవరివల్ల మొదలయిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి.పనిపాటాలేకుండా 10లక్షల సూట్లు వేసుకుని దేశాలవెంట తిరగడం కన్నా గొప్ప పనులే చేసారు.ఇల్లు చక్కదిద్దుకుని దేశాన్ని ఉద్ధరించాలి.

నీహారిక said...

తాను గురు స్థానంలో గౌరవించే వ్యక్తి అయిన పీవీ నరసింహారావు అంత్యక్రియల సందర్భంలో, శవ దహనంలో గానీ, కాంగ్రెస్ ఆఫీసులో బాడీ ప్రదర్శనకు ఉంచటం లో గానీ కాంగ్రెస్ ఆడిన నిస్సిగ్గు ఆటల్ని ప్రక్కనే ఉండి కూడా ఖండించకుండా నోరు మూసుకుని ప్రక్క వాళ్ళతో మాత్రమే ఇది కరెక్ట్ కాదు అంటూ నసిగిన ధీర నేత. తెలుగు జాతిని హీనాతిహీనంగా ఎప్పటికప్పుడు ట్రీట్ చేసే కాంగ్రెస్ అధినాయకత్వం చేష్టలు మీ దృష్టికి రావా?

బాబ్రీ మసీదు కూల్చివేసేటపుడు నోరుమూసుకుని పూజ గదిలో కూర్చున్న ఫలితం అనుభవించవద్దా ? చేసుకున్నవారికి చేసుకున్నంత...

నీహారిక said...

ఖచ్చితంగా మోదీ మీద ఆశలన్నీ గల్లంతయ్యాయి. అవుతున్నాయి. కానీ దేశాన్ని మాత్రం దోచుకునే (కాంగ్రెస్) కల్చర్ ని వ్యాప్తి చేయడం లేదు. అదొక్కటి చాలు కాంగ్రెస్ కన్నా బీజేపీ యే కోరదగిన పార్టీ మనకు అని అనుకోవడానికి. మీరన్నట్లే ఆయనో వెధవే. కానీ వెధవన్నర వెధవ మీద వెధవ బెటర్ కదా! అలా అని మీకనిపించదా?

దేశాన్ని ఇంతకంటే ఎక్కువ దోచి ఇస్తున్నారు. అంతా అయిపోయాక గతంలో కాంగ్రెస్ చేసిన వాటివల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అని అనకపోతే అప్పుడడగండి.ఇపుడు బీజేపీ కొత్తగా అధికారంలోకి రాలేదు కదా ? అపుడు చేసి చచ్చింది లేదు,ఇపుడు చేయబోయేదీ లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెసే తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయంలో లోటుపాట్లు కాంగ్రెస్ వి గొప్పదనం మాత్రం మీరు అభిమానించే పార్టీవీనూ...


నీహారిక said...

ఆఖరుగా మీకు ఒక్కటి స్పష్టం చేస్తున్నాను. కాంగ్రెస్ అంటే అభిమానమున్నా గతంలో చేసిన కొన్ని తప్పులవల్ల 2014 లో నోటాని ఉపయోగించుకున్నాను.తప్పు చేసినపుడు నేను సమర్ధించేది లేదు.

Anonymous said...

నిహారిక మేడం గారు,

1) "టపాకి సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నారని మీకెప్పుడైనా అర్ధం అవుతుందా ?"

@ నిహారిక
"కాంగ్రెస్ వల్లే దేశంలో అవినీతి పెరిగిపోయింది అని పదే పదే చెప్పడం వాడు మానితే నేనూ వాడిపేరు వ్రాయడం మానేస్తాను"

మీ టపాకి సంబంధం లేని వ్యాఖ్యే అయినప్పటికీ పైన మీరే పేర్కొన్న కాంగ్రెస్ సందర్భాన్ని బట్టి అలా వ్రాయవలసి వచ్చింది. అయినా నేను మీతో సంఘర్షణకి దిగడానికి వ్యాఖ్య వ్రాయలేదు. మీ పోస్ట్ లను రెగులర్ గా చదువుతుంటే కలిగిన సందేహాల నివృత్తి కోసం వ్రాయడం జరిగింది.

2) "మోదీతో రాహుల్ ని పోల్చడం -------"
మీరు పేర్కొన్న పోలిక రాజకీయ పరంగా అప్ప్లై చేయడానికి సరి కాదేమో సరి చూడండి.

3) "రాజకీయాలగురించి ఓనమాలు ------"
మోతిలాల్ గారి త్యాగనిరతి గురించి ఇక్కడ ప్రశ్నార్థకమేది లేదిక్కడ. తాతలు వీరులైతే మనవలు కూడా, కత్తి పట్టడం కూడా తెలియకపోయినా, శూరులేనా!! పునాదులు చెద పట్టినా, చెట్టు వేర్లు పుచ్చినా, ప్రక్షాళించ వలసిందేగా? కాదంటారా? మరి కాంగ్రెస్ లో అది జరుగుతోందా?

"మీరు పీల్చే గాలి సైతం ఆ కుటుంబం చలువే"
నయం. మంచోళ్ళే! మనమీ దేశంలో పుట్టడం కూడా ఆ కుటుంబం చలువే అనలేదు.

4) "మన్ మోహన్ సింగ్ గారిని విమర్శిస్తున్నారంటే మీకు రాజకీయ పరిజ్ఞానం సున్నా------"

మీ అంత లేకపోవచ్చు గానీ మంచిదో చెడేదో కాస్తంత గ్రహింపు వున్నదనుకుంటున్నాను.
(అయినా సున్నాకి కూడా వాల్యూ ఉంటుందని లెక్కల మాస్టార్లంటూ ఉంటారెందుకనో!)
ఆర్ధిక సరళీకరణ సింగు గారి వల్లే అయ్యిందని మీరంటే, కాదు నరసింహ రావు గారి వల్ల అయ్యిందని నేనంటాను. అక్కడైనా ఇక్కడైనా ఆయన ప్రేరేపింపబడిన వాడే తప్ప తానుగా ఏమీ చేయగలిగిన స్థితి కాదు ఆయనది. అక్కడ రావు గారి వల్ల మంచి పేరొచ్చింది ఇక్కడ గాంధీల వల్ల చెడ్డ పేరొచ్చింది. అలా అని నేను సింగు గార్ని తక్కువ చెయ్యడం లేదు. అంత గొప్ప ఆర్ధిక వేత్త అయ్యుండి కూడా, రావు గారి హయాంలో మూడో పొజిషన్ లో ఉండి అంత చెయ్యగలిగిన ఆయన, ఇక్కడ గాంధీల హయాంలో మొదటి పొజిషన్ లో ఉండి కూడా దేశానికి ఏమీ చెయ్యక పోగా, వ్యవస్థను చుట్టూ ప్రక్కల వాళ్లంతా భ్రష్టు పట్టిస్తుంటే గుడ్లప్పగించి ధృతరాష్ట్రుడయ్యాడే అని బాధ.
మోదీ గార్ని నేనేమీ వెనకేసుకు రావడం లేదే?

5) "బాబ్రీ మసీదు కూల్చివేసేటపుడు నోరుమూసుకుని పూజ గదిలో కూర్చున్న ఫలితం అనుభవించవద్దా ? చేసుకున్నవారికి చేసుకున్నంత..."

ఈ విషయంలో ఆయన్ను అద్వానీ గారు తప్పు దారి పట్టించారని ఈ మధ్యనే చదివినట్టు గుర్తు.
మీరు చెప్పేది కూడా కరక్టే. ఆయన అలా అనుభవిస్తే, ఆయన ప్రక్కనే ఉన్న సింగు గారు, తదనంతర కాలంలో ప్రధాని పదవి అనుభవించి ఇంత పేరు తెచ్చుకున్నారు. ఉన్న మంచి పేరంతా పోగొట్టుకున్నారు.

"దేశ ప్రధానిని గౌరవించాలి అని నువ్వు (ఇక్కడ ఆ నువ్వు, నేను కాదని మనవి చేసుకుంటున్నాను) ఎలా డిమాండ్ చేస్తున్నావో మాజీ ప్రధానులను కూడా అలాగే గౌరవించాలని వాడికీ తెలియాలి"

మీ పై రెండు వ్యాఖ్యల్లో నాకు ఎక్కడో, ఏదో, తేడా కొడుతోంది. :)

6) "దేశాన్ని ఇంతకంటే ఎక్కువ దోచి ఇస్తున్నారు------"
మరా విషయాలేమీ ఇంతవరకు మీడియాలో రాలేదు. ముందు ముందు రావచ్చు, అయినా వాళ్ళేమీ పత్తిత్తులని నేను భజన చేయలేదు గదా. మీరన్న దానికి చిన్న సవరణ. ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్సే తీసుకోవాలి అనేది కరక్ట్. దానికి వాజమ్మల్లాగా వంత పాడటం (తెలంగాణా విషయంలో లాగా) ఒక్కటే బీజేపీ కి తెలుసు అన్నది కూడా కరక్టే.

7) "ఆఖరుగా మీకు ఒక్కటి స్పష్టం చేస్తున్నాను-------"
అలాగే నాక్కూడా ఒక్కటి స్పష్టం చేసే అవకాశమీయండి. బీజేపీ నేను అభిమానించే పార్టీ కాదు.
ఒకప్పుడు నేనూ కాంగ్రెస్ అభిమానినే. వ్యక్తిగత అభిమానం కన్నా దేశ ప్రయోజనం మిన్న అని తెలుసుకున్న వాణ్ణి. ఆ విషయం మీరు కూడా గ్రహించారు గనుకే కాంగ్రెస్ కు వోటేయ లేక నోటాకు
ఓటేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండు పార్టీల్లో ఏది బెట్టరా అని తల కొట్టుకోవాల్సిన పరిస్థితి మనది. అంతే.

నీహారిక said...

పునాదులు చెద పట్టినా, చెట్టు వేర్లు పుచ్చినా, ప్రక్షాళించ వలసిందేగా? కాదంటారా? మరి కాంగ్రెస్ లో అది జరుగుతోందా?

కాంగ్రెస్ కి ఆ అవసరం లేదు.వాళ్ళేమయినా టీ కొట్టు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారా ? వాళ్ళ డీ ఎన్ ఏ లోనే దేశభక్తి నిండి ఉంది.మారవలసింది ప్రజలే అన్నది మీలాంటివారికి ఎంత త్వరగా జ్ఞానోదయమయితే అదే పదివేల లక్షల కోట్ల కోట్లు ! (అన్నీ ఇపుడు కోట్లలోనే చెపుతున్నారు కదా ?) రాహుల్ ఇపుడు ప్రశాంతంగా నివసిస్తున్నారు. మళ్ళీ ఈ దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాలపై మోపకండి.

నీహారిక said...

అంత గొప్ప ఆర్ధిక వేత్త అయ్యుండి కూడా, రావు గారి హయాంలో మూడో పొజిషన్ లో ఉండి అంత చెయ్యగలిగిన ఆయన, ఇక్కడ గాంధీల హయాంలో మొదటి పొజిషన్ లో ఉండి కూడా దేశానికి ఏమీ చెయ్యక పోగా, వ్యవస్థను చుట్టూ ప్రక్కల వాళ్లంతా భ్రష్టు పట్టిస్తుంటే గుడ్లప్పగించి ధృతరాష్ట్రుడయ్యాడే అని బాధ. మోదీ గార్ని నేనేమీ వెనకేసుకు రావడం లేదే?

నేను ఇపుడు మొత్తుకునేది అదే కదా ? గతంలో ఎవరూ ఏమి చేయలేదు,నేను పెద్ద పోటుగాడిని ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల నల్లధనాన్ని తెచ్చి నింపుతాను అన్న "ఉత్త"రాకుమారుడు దేశాన్ని భ్రష్టుపట్టిస్తుంటే ప్రశ్నీస్తున్నాను. అధికారమంటే ఏమిట్9 తెలియకుండా ఎలా మాట్లాడతారో ? వాళ్ళని జనాలు ఎలా నమ్ముతారో అని నేనూ ఆలోచిస్తున్నా !

నీహారిక said...

పీవీ గారిని గౌరవించనని నేను ఎక్కడా అనలేదే ?

Anonymous said...

"రాహుల్ ఇపుడు ప్రశాంతంగా నివసిస్తున్నారు. మళ్ళీ ఈ దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాలపై మోపకండి"
ఉద్దరించడమా! ఖర్మ - (దయచేసి ఒకసారి ఆయన ఇంటర్వ్యూ యూట్యూబ్ లో దొరుకుతుంది. చూడండి. మీ భ్రమలు తొలగవచ్చు)
మనకెందుకమ్మా ఆ శ్రమ, ఆ ప్రశాంతతను ముందుగానే ప్రజలు ఆయనను ప్రసాదించేశారుగా. మోదీ తెలివితక్కువ తనంతో ప్రసాదిస్తే తప్ప ఎప్పటికీ ఆయన ప్రశాంతంగానే నివసించు గాక.
స్వస్తి.

Anonymous said...

"రాహుల్ ఇపుడు ప్రశాంతంగా నివసిస్తున్నారు. మళ్ళీ ఈ దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాలపై మోపకండి."
Wonderful reply

Anonymous said...

"దేశ ప్రధానిని గౌరవించాలి అని నువ్వు ఎలా డిమాండ్ చేస్తున్నావో మాజీ ప్రధానులను కూడా అలాగే గౌరవించాలని వాడికీ తెలియాలి"

maraite maajee pradhaani p v narasimharao gaarni gouravinchani sonia gandhini, congress ni meerelaa gouravistunnaaru. ikkade mee statement loni dollatanam bayata padatam ledaa?

alaage pai anonymous ni mee raajakeeya parijnaanam sunnaa ani yettipodichaaru. ante
aayanni mee ishta daivam rahul gandhi to samanam cheshaaru. yendukante rahul gandhi
raajakeeya parijnaanam maatrame kaadu jnaanam koodaa sunnaa ani lokamantaa kodai koostondi. meeku vinapada ledaa?

venkatram said...

Niharika Garu,

Please try to know what really Modi said and decide, first study from all angels and not from one side (do not depend on opposition reaction).

This is the youtube link of Modi speech at the time of 2014 Parliament elections.

Reality of 15 lakh promise by Narendra Modi: https://www.youtube.com/watch?v=UOa04NN1M_Q

నీహారిక said...


maraite maajee pradhaani p v narasimharao gaarni gouravinchani sonia gandhini, congress ni meerelaa gouravistunnaaru. ikkade mee statement loni dollatanam bayata padatam ledaa?

ఇదెక్కడి న్యాయం? ఆయనెవరో సున్నాకి విలువ ఉంది అంటున్నారు కాబట్టి మీకు అరగుండు సున్నా సరిపోతుందనుకుంటా !

సోనియాకీ నాకూ ఏమిటి సంబంధం ? ఆమె ఎవరినో ద్వేషిస్తే నాకెందుకు ? ఇంకా నయం రాజీవ్ గాంధీని ప్రేమించింది కదా మీరెందుకు ప్రేమించరు? అని అడిగారు కాదు, ఆరాధించగలం కానీ ప్రేమించలేము కదా ?

ప్రేమకీ ,ఆరాధనకీ తేడా ఏమిటండీ అని మళ్ళీ అడుగుతారేమో మనల్ని చూసి కుక్క సంతోషంతో తోక ఊపిందనుకోండి అది ప్రేమ...నా తోక ఊపుడుకి ప్రతివారూ పడితీరతారు అని మనకు మనమే అనేసుకోవడం ఆరాధన !

Anonymous said...

Intaki meeku congress party ante prema leka aradhanaa?

నీహారిక said...

ఆరాధన !

Anonymous said...

Ante - "నా తోక ఊపుడుకి ప్రతివారూ పడితీరతారు అని మనకు మనమే అనేసుకోవడం ఆరాధన !" - antega. Hahaha. :)

నీహారిక said...

ఈ రోజు మిమ్మల్ని నవ్వించగలిగాను.ధన్యవాదాలు. నాకు హాస్యం అంటే చెప్పలేనంత ఇష్టం. రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి అలవాటయిపోయింది.

నీహారిక said...

ఈ బ్లాగు వ్రాతలు చూసి పడీ పడీ నవ్వుకుంటుంటాను. బ్లాగుల్లో ఉన్న ఎంజాయ్‌మెంట్ ఎక్కడా దొరకదు. ఎవరికివారు తోక ఊపుకుంటూ వ్రాసుకోవడమే !

Anonymous said...

Contentoo, cut out la sangathi odileddam. Your energy level needs to be appreciated. Claps. Final ga ikkada evarenni mushtighatalu visurukunna meeru syamaliyam saru Raji padipoyinatluga sardukovalsinde.
Chivaraku migiledi --- sunnale --- hahaha.
Rajendra prasad naakkuda abhimana natude. :)

నీహారిక said...

సున్నాకి చాలా వేల్యూ ఉందండి.ఎవరిప్రక్కన నిలబడితే వాళ్ళే హీరోలు ! బద్ధశతృవుతో స్నేహం సాధ్యమా ? జాతివైరం ?