Thursday, August 10, 2017

ఇది మరీ దారుణం జ్యోతిగారూ !

ఉడికిన మామిడికాయతో ఆవకాయా ? వెరైటీగా ఉందసలు. అల్లం పచ్చడిలాగా తిందామంటే బెల్లం వేయాలి కదా ? ఒకసారి చేసి చూద్దామంటే ధైర్యం సరిపోక చేయలేదు.




మీరెవరైనా చేసి చూడండి. బాగుంటే నాకు చెప్పండి. నేను కూడా ప్రయోగాలు ఇష్టపడతాను. ఈ మధ్యనే దొండకాయతో ఊరగాయ చేసాను బాగా వచ్చింది. దొండకాయ నా ఫేవరెట్ కదా !

1 comment:

Anonymous said...

మీరు మరీను ఈ మాత్రానికే దారుణం అంటారా?
ఉగాది పచ్చడిలో ఎండుకొబ్బరి,గసగసాలు వేసి చేసిన
మసాలా ఉగాది పచ్చడి,చికెన్ పచ్చడికి వాడే మసాలాలతో చేసిన మసాలా ఆవకాయ కూడా ఉన్నాయి.చూడండి