Monday, August 14, 2017

ఒక యోగి ప్రేతాత్మ కధ !



WOMEN POLICE OFFICER IN U.P. WHO ARRESTED BJP LEADERS, TRANSFERRED !





Gorakhpur hospital deaths rises to 72 !



4 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

దొంగ లందరు నేతలై దోచి రపుడు ,
యిపుడు సన్యాసు లేతెంచి యింతలేసి
రాజ్యముల నేలబట్టి , ప్రజా స్వతంత్ర
పదవు లెన్నడు నోగుల పాల బబడెను .

Anonymous said...

ఒకపక్క చైనా ఇ౦కొక పక్కన పాకీస్తాన్ గోతికాడ నక్కల్లా కాచుకున్న ఈ సమయ౦లోకూడా హి౦దు ధర్మరక్షణ పేరుతో కొ౦తమ౦ది యదవలు క్రైస్తవ ముస్లీముల మీద దాడులు చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నారు..
నోట్లు రద్దుచేసినట్టు కుల మతాలను రద్దుచేసి అ౦దరికీ సమాన అవకాశాలు కలిగి౦చినపుడే దేశ౦ వృద్దిలోకి వస్తు౦ది.మనతో సమానమైన చైనా ఈ రోజున ప్రప౦చానికి సవాలు విసురుతు౦టే మన౦ మాత్ర౦ హి౦దూమతమనే పేరుతో సాటి హి౦ధూదేశస్తులైన సొ౦తవారికి సవాలు విసురుతూ వీరుల్లా తెగ ఫీల్ అయిపోతున్నా౦..సిగ్గుపడాలి.

నీహారిక said...

<<<<నోట్లు రద్దుచేసినట్టు కుల మతాలను రద్దుచేసి అ౦దరికీ సమాన అవకాశాలు కలిగి౦చినపుడే దేశ౦ వృద్దిలోకి వస్తు౦ది. <<<

ఎన్నికల మీటింగులోనూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలోనూ, మోడీ, కే సీ ఆర్ ఇద్దరూ బాగా వాగుతారు.( మాట్లాడడం వేరు వాగడం వేరు ) మోదీ ప్రజలను పొగుడుతూ తనకు నచ్చినట్లు తను చేస్తాడు. కే సీ ఆర్ ప్రక్క రాష్ట్రం వాళ్ళని తిడుతూ తనకు నచ్చిన పని తను చేసుకుపోతుంటాడు. ఇద్దరూ క్రింది స్థాయి నుంచి వృద్ధిలోకి వచ్చినవాళ్ళు ... కులమతాలను రద్దు చేయాలంటే వాళ్ళు చేయగలరు కానీ చేయరు. అందుకే వాళ్ళిద్దరినీ నేను వ్యతిరేకించి వ్రాస్తుంటాను.

నీహారిక said...

<<<దొంగ లందరు నేతలై దోచి రపుడు ,....<<<

రాజారావు గారు మిమ్మల్ని, నన్నూ కూడా దొంగలని ముద్ర వేయడం సులభం ...తాను దొంగను కాదని తానే నిరూపించుకోవలసి రావడం మరింత కష్టం కదా ? కాలమే నిరూపించాలి !

వేగము = దూరము / కాలము
వేగము అంటే ఇక్కడ స్థానభ్రంశంలో కలిగిన మార్పు = స్థానభ్రంశం కాబడిన నిజం / ప్రజలు అర్ధం చేసుకోడానికి పట్టిన సమయం

నాకు ఆర్ధిక, భౌతిక, రసాయన శాస్త్రాలు పెద్దగా తెలియవు కనుక ఎవరైనా తెలుపుతారు అని ఎదురు చూస్తున్నాను.