Saturday, August 26, 2017

కొయిలాల ఓ సక్కని కధ వింటావా ...(.part 4)

భార్యా భర్తలయిన తరువాత పోట్లాడుకుంటూ అన్యోన్యంగా ఉండాలి కదా...ఝాన్సీ మరియు బాలాజీ లు కూడా పోట్లాడుకుంటూనే ఉంటారు. బాలాజీ కి పురాతన శిల్పాలూ, జూపార్కులూ, మ్యూజియం లూ చూడడం ఇష్టం ... ఝాన్సీకేమో వారానికో సినిమా, ఆరునెలలకోసారి పుట్టింటికి గానీ, పిక్నిక్ గానీ వెళ్ళడం ఇష్టం. బాలాజీకి ఝాన్సీని పుట్టింటికి పంపడం అసలు ఇష్టం ఉండదు. ఝాన్సీ లేకపోతే తోచదు అని మాత్రం చెప్పడు. ఏదో మాయ చేసి తనకి ఇష్టం అయిన పనే చేస్తాడు. అపుడే ఇద్దరికీ వస్తుంది గొడవ. శని, ఆదివారాలు ఉంది దేనికి పోట్లాడుకోవడానికే కదా ? ఇద్దరూ ఎలా పోట్లాడుకుంటున్నారో చూసెయ్యండి మరి !



No comments: