Sunday, August 27, 2017

కాల్చిన వంకాయ v/s కాల్చిన కోడికూర

కొయిలాల ఓ సక్కని కధ వింటావా ...(part 5)

మన హీరో బాలాజీకి కాల్చిన కోడికూర అంటే మహా ప్రీతి. రోజుకి కేజీ కూర అయినా పర పరా తినేసేవాడు. ఝాన్సీకి కాల్చిన వంకాయ అంటే ఇష్టం. ఆదివారం మాత్రం ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు.


No comments: