Wednesday, April 25, 2018

నువ్వే నా మహానుభావుడివేరా....

ఈ వీడియో లో ఉన్న పాట ... ఏదో కీర్తనో లేక ఏదో పాత సినిమా పాటో అనిపిస్తుంది. బాగా విన్నట్లుగా ఉంది గుర్తుకురావడం లేదు.  ఎవరికైనా తెలిస్తే చెప్పరూ ?

     

        

6 comments:

Anonymous said...

గంధము పుయ్యరుగా .. (శుభోదయం)

నీహారిక said...

ఆ పాట కాదండీ....మీరు మళ్ళీ విని చూడండి.

విశాలి said...

సింక్ లో చేతులు కడగటం.. ఏంటో నేనూ తట్టుకోలేను. మరీ అంత ఓసిడి లేదు కానీ, కొంత ఉంది. చిన్నప్పుడు ఎవరేనా సామూహికంగా నోట్లో ముద్దలు పెడితే తినేదాన్ని కాదు.

thinker said...

అందరికి అర కొర మార్కులు వేసి, మీకు మాత్రం వందకు వంద వేసుకున్నారు, ఇదెక్కడి న్యాయం

నీహారిక said...

నాకు వంట చేతకాదు శుభ్రం కూడా తక్కువే అని చెప్పాను కదండీ...వంద మార్కులు ఎక్కడ వేసాను ? వందకి ఒక 50 మార్కులే !

Chitajichan said...

Pls compost fruit peels and dry leaves in a bin. Use finished compost in the garden.