Thursday, August 15, 2019

దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు....

ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.
Happy Independence Day !





2 comments:

విన్నకోట నరసింహా రావు said...

వీటిని కూడా గ్రాఫిక్స్ అంటారేమో?

నీహారిక said...

VNR Garu,

సోషల్ మీడియాలో ఏది చెపితే ఆది నమ్మేసేవాళ్ళున్నంతకాలం అంటూనే ఉంటారు కదండీ..
ధన్యవాదాలు.