Friday, January 17, 2020

బంటురీతి కొలువు ఈయవయ్య రామ.....

నిన్న మా ఇంటిప్రక్కనే ఉన్న చండికగారింటికి బొమ్మలకొలువుకి వెళ్ళాను. చాలా బాగా అందంగా పెట్టారు. వెంటనే వీడియో తీసి ఆడియో జతచేసి వాళ్ళకి పంపాను. చాలా సంతోషించారు. బొమ్మలు అందంగా పెట్టడం, మళ్ళీ వాటిని అట్టపెట్టెల్లో భద్రపరచటం ప్రతి సంవత్సరం చేస్తారు. వారి అనుమతితో వీడియో ఇక్కడ పోస్టు చేస్తున్నాను. అన్నీ దాదాపు కొండపల్లి బొమ్మలే. మీరూ చూడండి.


బంటురీతి కొలువు ఈయవయ్య రామ
బంటురీతి కొలువు ఈయవయ్య రామ

కంటపడని నీడై  వెంట నడచు తోడై
కంటపడని నీడై వెంట నడచు తోడై
నీ సేవలన్ని నిర్వహించగలిగే బంటురీతి కొలువు
బంటురీతి కొలువు ఈయవయ్య రామ



బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ




2 comments:

విన్నకోట నరసింహా రావు said...

మరీ అతిగా కాకుండా చిన్న బొమ్మలకొలువు చక్కగా ఉంది.
అవునూ, “చండిక” అన్నది ఆ ఇంటావిడ అసలు పేరా, ఇరుగుపొరుగు పెట్టిన నిక్-నేమా 🙂?

నీహారిక said...

అసలుపేరే ...అమ్మవారి పేరే కదా ?